AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha-Sreeleela: ఆ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్న సమంత అండ్‌ శ్రీలీల.. ఏంటది.?

స్పెషల్‌గానా? నేనా? అనే హీరోయిన్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మిగిలిన వాళ్ల విషయం ఏమోగానీ, సమంత అండ్‌ శ్రీలీల మాత్రం ఈ విషయంలో సూపర్‌ డూపర్‌ క్లారిటీతో ఉన్నారు. ఈ సీనియర్‌, యంగ్‌స్టర్‌ అంత కంఫర్మ్‎గా చెబుతున్న విషయాలేంటి? చూసేద్దాం పదండి..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 17, 2025 | 3:38 PM

Share
ఊ అంటావా సామ్‌.. ఉ ఊ అంటావా అని అడిగితే.. అప్పుడేదో ఊ అన్నాను కానీ, ఇప్పుడు మాత్రం ఉ ఊనే అని సమాధానం ఇస్తున్నారు సమంత. తాను చేయగలనా? తనను జనాలు అంత హాట్‌గా ఊహించుకోగలరా? తరహా ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ఊ అంటావా పాట నిలిచిందన్నది సామ్‌ ఫీలింగ్‌.

1 / 5
ఫ్యూచర్‌లో మాత్రం స్పెషల్‌ సాంగ్స్ చేసే ఉద్దేశం లేదంటున్నారు సమంత. ఆ పాటను జస్ట్ అలా చేయాలనిపించి, చేసేశానంతే అని అంటున్నారు. పుష్ప2లో కిస్సిక్‌ చేసిన శ్రీలీల కూడా ఈ తరహా కామెంట్లే పాస్‌ చేశారు.

2 / 5
నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే డ్యాన్స్ బేస్డ్ సాంగ్‌, అందులోనూ బన్నీతో స్టెప్పులేసే అవకాశం రావడంతో కిస్సిక్‌ సాంగ్‌కి ఓకే చెప్పానన్నారు శ్రీలీల. మరి ఫ్యూచర్‌లో ఇలాంటి సాంగుల ఆఫర్లు వస్తే పరిస్థితి ఏంటి? అని అడిగితే... సైలెంట్‌గా తన స్టైల్‌లో నవ్వేశారు శ్రీలీల.

3 / 5
పెద్ది సినిమాలో శ్రీలీల స్టెప్పులేస్తారనే టాక్‌ నడుస్తోంది. కానీ, దీని గురించి కిస్సిక్‌ బ్యూటీ మాత్రం స్పందించడం లేదు. నార్త్‎లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, సౌత్‌లో గ్యాప్‌ కనిపించకుండా స్పెషల్‌గా ఈ పాటలతో కనిపించడానికి సిద్ధమయ్యారా? అనే టాక్‌ కూడా ఉంది.

4 / 5
తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ జిగేల్‌మనిపించడంలో తప్పేం లేదంటూ సలహాలూ అందుతున్నాయి మన బ్యూటీలకు. మరి చుడాలిక ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తారో.. లేదా లైట్ తీసుకుంటారో.. 

5 / 5
Follow Us
ఢిల్లీలో జంతర్ మంతర్ ఇక నిరసనల వేదిక కాదా?

మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు కారణం అతడే..!

దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..

నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..

ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది

చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!