5 / 5
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా మేరీ క్రిస్మస్. ఈ ఏడాది డిసెంబర్ 8న విడుదల కావాల్సింది. అయితే తమ సినిమాను ఎంతో ప్రేమతో తెరకెక్కించామని, ప్రేక్షకుల కోసం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది.