Keerthy Suresh: కథ డిమాండ్ చేస్తే.. దానితో నాకు పని లేదు.. ఓపెన్ సీక్రెట్ చెప్పిన కీర్తి
సక్సెస్, సీనియారిటీ, డిమాండ్.. ఉన్న చోట రెమ్యునరేషన్ చుక్కల్లో ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. కానీ, తాను ఆ జోనర్‌లోకి రానంటున్నారు కీర్తి సురేష్. థింక్ డిఫరెంట్ అనే పార్ములాను ఫాలో అవుతానని చెబుతున్నారు. ఇంతకీ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ గురించి ఏమన్నారు? చూసేద్దాం పదండి. వెర్సటైల్ సినిమాలకు, వైవిధ్యమైన కంటెంట్‌కి కేరాఫ్‌గా మారారు కీర్తి సురేష్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
