Rashmika Mandanna: నేనూ మనిషినే.. నాకు మనసుందంటున్న.. రష్మిక మందన్న

Edited By:

Updated on: Jun 06, 2025 | 8:30 PM

నేనూ మనిషినే అంటున్నారు నేషనల్‌ క్రష్‌. ఉన్నట్టుండి ఇప్పుడు అలాంటి మాటలు ఎందుకని అవాక్కవుతున్నారు ఆడియన్స్. ఉందీ... దానికి ఓ రీజన్‌ ఉందీ అంటున్నారు రష్మిక మందన్న. ఇంతకీ విషయమేంటి? నేషనల్‌ క్రష్‌అనే పదమే తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటారు రష్మిక మందన్న.ఏ మాత్రం ఊహించని రంగంలో ఇంత గొప్ప స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదని మనసు చెబుతూనే ఉంటుందంటారు ఈ బ్యూటీ.

1 / 5
నేషనల్‌ క్రష్‌అనే పదమే తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటారు రష్మిక మందన్న. ఏ మాత్రం ఊహించని రంగంలో ఇంత గొప్ప స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదని మనసు చెబుతూనే ఉంటుందంటారు ఈ బ్యూటీ. గర్వం తలకెక్కకుండా చూసుకునే ప్రధాన అంశం అదేనంటున్నారు రష్మిక.

2 / 5
ఏ గ్రోత్‌నీ తక్కువగా చూడకూడదు. ఇంత కన్‌స్ట్రక్టివ్‌గా ఎలా ఎదిగారు అని అడిగితే... 'నేనేదో గొప్ప గొప్ప ప్రణాళికలు వేసుకోలేదు. ఆ క్షణం మనసు ఏం చెబితే అదే చేశా. ఎప్పుడూ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుంటా. యావగేషన్స్ కి దూరంగా ఉంటా.

3 / 5
మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంచనా వేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సింది మనమేనని నమ్ముతానని క్లారిటీగా చెప్పేశారు మిస్‌ మందన్న. సౌత్‌నీ, నార్త్ నీ బ్యాలన్స్ చేస్తున్న ఈ బ్యూటీ... క్రిటిసిజాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తే.. ఆసక్తికరమైన సమాధానం చెప్పారు రష్మిక.

4 / 5
నాకు నాయిస్‌కీ, కన్‌స్ట్రక్టివ్‌ క్రిటిసిజానికి తేడా తెలుసు. దేన్ని పట్టించుకోవాలి? దేన్ని వదిలేయాలో కూడా బాగా తెలుసు. నా ఇన్నేళ్ల జర్నీలో నేను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఇదే. ఎదుటివారు కాస్త ఘాటుగా చెప్పినా.. మంచి ఉంటే తప్పకుండా తీసుకుంటాను అని అంటున్నారు నేషనల్‌ క్రష్‌.

5 / 5
నార్త్ లో షాహిద్‌ కపూర్‌తో కలిసి చేయబోయే సినిమా షూటింగ్‌ ఆగస్టు  నుంచి ఉంటుంది. ఆల్రెడీ థామా షూటింగ్‌ కూడా వేగంగానే చేస్తున్నారు. మరోవైపు త్వరలోనే త్వరలో కుబేర ప్రమోషన్లకు కూడా హాజరు కానున్నారు రష్మిక.