6 / 6
ప్లానింగ్ అంతా బాగానే ఉంది కానీ.. రణ్‌బీర్, సాయి పల్లవితో పాటు యశ్ ఈ సినిమాకు మూడేళ్ళ పాటు డేట్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. యశ్ ప్రస్తుతం టాక్సిక్ సినిమా చేస్తున్నారు.. సాయి పల్లవికి ఇతర కమిట్‌మెంట్స్ ఉన్నాయి. మరి వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని రామాయణం కోసం మూడేళ్లు కేటాయిస్తారా అనేది చూడాలి.