Animal: భారీ అంచనాల మధ్య వచ్చేస్తున్న యానిమల్
యానిమల్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే లక్ష్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 4 టార్గెట్స్‌ను మోస్తూ వస్తున్నాడు యానిమల్. మరి అవేంటి.. ఈ టార్గెట్స్ యానిమల్ ఫ్యూచర్‌ను డిసైడ్ చేయబోతున్నాయా..? అసలు దీని అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి..? అందరి చూపు ఎన్నికలపై ఉంది కాబట్టి ఏ సినిమాలు వస్తున్నాయి.. వాటి పరిస్థితేంటి.. ఎంత కలెక్ట్ చేస్తాయనే ఆసక్తి కనిపించడం లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
