Tollywood News: రజినీ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రానా.. దివంగత నటి పాత్రలో తమన్నా
జైలర్ బ్లాక్‌బస్టర్ తర్వాత అందరి దృష్టి రజినీకాంత్ నెక్ట్స్ సినిమాపై పడింది. ఇప్పటికే ఈయన జై భీం దర్శకుడు టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా కథ కూడా మెసేజ్ ఓరియెంటెడ్‌గానే ఉంటుందని తెలుస్తుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ సహా మరికొందరు స్టార్స్ నటించబోతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి రానా, శర్వానంద్ లాంటి పేర్లు వినిపించినా.. రానా దగ్గుబాటి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
