గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రాకపోయినా... మరో గుడ్ న్యూస్ ఖుషీ చేస్తోంది. ప్రతిష్టాత్మక టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ వ్యాక్స్ స్టాట్యూని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఐఫా వేదిక మీద గ్రాండ్‌గా రివీల్ చేశారు. ట్రిపులార్ సక్సెస్‌తో గ్లోబల్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.