Rakul Preet Singh: పింక్ శారీ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్స్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్‌లో ఇండస్ట్రీ లో మొన్నటి వరకు దుమ్ములేపింది. సక్సెస్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ అందరిని ఎంటర్‌టైన్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ మొదట తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అందరి స్టార్ హీరోల తో నటించింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో కెరీర్ డౌన్ అవుతున్న సమయంలోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ ఆఫర్లు దక్కించుకుని అక్కడ బిజీ అయ్యింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
