Ragini Dwivedi: గ్రీన్ డ్రెస్‌లో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న రాగిణి.. చూస్తే మతి పోవాల్సిందే..
నాని కథానాయకుడిగా వచ్చిన ‘జెండా పై కపిరాజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటి రాగిణి ద్వివేది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కన్నడ నటి రాగిణి ద్వివేది తాజాగా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.