Raashi Khanna: ఆ నీలి మేఘాల మెరుపు ఈమెలా మారిందేమో.. ట్రెండీ డ్రెస్‌లో తన సౌందర్యంతో ఆకట్టుకుంటున్న రాశి..
ఊహలు గుసగుసలాడే మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది రాశి ఖన్నా. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది ఈ వయ్యారి. దాదాపు అందరి స్టార్ హీరోల పక్కన ఆడిపాడింది. ఇటీవల పక్క కమర్షియల్, థాంక్యూ చిత్రాలలో నటించింది. తాజా ఫోటొలతో తన సౌందర్యం మొత్తం కలగలిపినట్టు ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
