అది తెలిసాక బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలు తప్పవు. మరి అదేంటో చెప్పేసి.. ఆ పూనకాలేవో తెప్పించ్చేద్దాం పదండి..! ఇంకెన్నాళ్ళు ఈ ఒక్క టీజర్‌తోనే సరిపెట్టుకోవాలి సుకుమార్ గారూ.. కాస్త మా మీద దయ తలిచి కొత్త పోస్టరో, టీజరో విడుదల చేయొచ్చుగా అంటున్నారు అభిమానులు.