ముంబైలో జరిగిన జియో వరల్డ్ ప్లాజా మాల్ లాంఛ్‌లో ఇండియన్ సినీ సెలబ్రిటీస్ అంతా హాజరయ్యారు. అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రతీ ఒక్కరూ దీనికి వచ్చారు. కాగా టాలీవుడ్ నుంచి మంచు మనోజ్ దంపతులు కూడా ఈ వేడుకలో భాగం అయ్యారు. మనోజ్, భూమా మౌనిక దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.