AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: దుబాయ్‌ వెకేషన్‌లో దిల్ రాజు.. భార్య, కొడుకుతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ ఇదిగో

కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవడానికి దిల్ రాజు ఫ్యామిలీ దుబాయ్ వెళ్లింది. నిర్మాతతో పాటు ఆయన భార్య తేజస్విని, కుమారుడు కూడా ఈ వెకేషన్ కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను దిల్ రాజు భార్య తేజస్విని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

Basha Shek
|

Updated on: Jan 03, 2026 | 9:50 AM

Share
 టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఫ్యామిలీ కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకొంది.

1 / 6
 న్యూఇయర్ సందర్భంగా దిల్ రాజు ఫ్యామిలీ వెళ్లింది. అక్కడే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దిల్ రాజు వెంట ఆయన భార్య తేజస్విని, కుమారుడు కూడా ఉన్నారు.

2 / 6
 దుబాయ్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను తేజస్విని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

3 / 6
 దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో చనిపోయింది. ఇది జరిగిన మూడేళ్లకు అంటే 2020లో తేజస్వినిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. 2022లో ఈ దంపతులకు అన్వి రెడ్డి అనే కుమారుడు జన్మించాడు.

4 / 6
  ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్దన అనే సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజ్.

5 / 6
 రవికిరణ్‌ కోలా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మూవీ గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ కాగా  అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలోనే ఈ మూవీ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

6 / 6
Follow Us
వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్.. మాములుగా లేదుగా..

దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ నగలు ఎలా ఎత్తుకుపోతుందో చూడండి

దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్

రష్మిక మందన్నకు తీవ్ర గాయం
రష్మిక మందన్నకు తీవ్ర గాయం
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్

అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!

W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..

దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే

బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్

అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..