Bhamakalapam2: విశాఖలో భామాకలాపం 2 చిత్ర యూనిట్ సందడి..
విశాఖలో భామా కలాపం2 చిత్రబృందం సందడి చేసింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామాకలాపం’ సినిమా రెండేళ్ల క్రితం వచ్చి మంచి ఆదరణ పొందింది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా వచ్చిన ఈ చిత్రం ఫేమస్ అయింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‍గా ‘భామాకలాపం 2’ ఇప్పుడు వస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.