నీ చూపుతో చంపకు ప్లీజ్.. గార్జీయస్ లుక్‌లో ప్రగ్యా జైస్వాల్!
మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది ఈ చక్కనమ్మ. అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏవీ రాలేదు. అయితే ఈ మూవీ తర్వాత ప్రగ్యా కంచె సినిమాలో వరుతేజ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5