అందంతో బుసకొడుతున్న నాగిని బ్యూటీ..చూపు తిప్పుకోవడం కష్టమే..
నాగిని సీరియల్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. ఈ సీరియల్ ద్వారా మౌనీ రాయ్ తెలుగుతో పాటు హిందీ టెలివిజన్ రంగంలో మంచి క్రేజ్ సంపాదించుకొని, వెండితెరపై అడుగు పెట్టి పలు సినిమాల్లో నటిస్తుంది. బ్రహ్మాస్త్రం సినిమా ద్వారా మొదటిసారిగా వెండితెరపై మెరిసింది ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5