ఈ బ్యూటీని చూస్తే అందానికే అసూయ పుట్టదా..చీరలో ఏముందిరా..
అతిలోక సుందరి గారలా పట్టీ జాన్వీపాప గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మను చూస్తే అందానికే అసూయపడుతోందేమో అంటుంటారు. వన్నెతగ్గని అందంతో, హాట్ అండ్ క్యూ ట్ లుక్స్‌తో తన అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇక నార్త్‌లో వరస సినిమాలు చేస్తూ..అక్కడి ఆడియన్స్ మనసు దోచేసిన ఈ చిన్నది. సౌత్‌లో తన సత్తాచాటడానికి రెడీ అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5