Prabhas: షఫిల్ అయిన ప్రభాస్ లైనప్.. మరి సలార్ 2 పరిస్థితేంటి ??
ప్రభాస్ సినిమాల లిస్టును సరదాగా రైలు బోగీలతో పోల్చి చూసుకుంటున్నారు అభిమానులు.. చేస్తున్నవి.. చేయాల్సినవి.. ఒప్పుకున్నవి అంటూ లిస్టు చాలా పెద్దగా ఉండటంతో ఈ పోలిక మొదలైంది. అయితే నిన్న మొన్నటిదాకా కనిపించిన మూవీస్ లిస్టు ఇప్పుడు షఫిల్ అయిందని అంటున్నారు డార్లింగ్‌కి దగ్గరివారు.. ఇంతకీ ఏంటది?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
