బాహుబలి అంటే రాజమౌళి బ్రాండ్‌తో 2000 కోట్లు వసూలు చేసింది. కానీ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు కేవలం ప్రభాస్ బ్రాండ్ వ్యాల్యూ మాత్రమే ఉంది. దర్శకులు ఉన్నా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అందుకే సాహోకు తెలుగులో 40 కోట్లు.. రాధే శ్యామ్, ఆదిపురుష్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 80 కోట్లు నష్టాలు తప్పలేదు.