మరో బాంబ్ పేల్చిన ఓటీటీ సంస్థలు.. ఇలా అయితే కష్టమే మామ
ఆల్రెడీ ఇండస్ట్రీలో ఓటీటి రూలింగ్ ఎలా ఉందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. పైకి చెప్పట్లేదు గానీ చాలా మంది నిర్మాతల జుట్టు ప్రస్తుతం ఆ డిజిటల్ సంస్థల చేతుల్లోనే ఉంది. ఇది సరిపోదన్నట్లు తాజాగా OTT వైపు నుంచి మరో బాంబు పేలింది. అది కూడా అప్లై అయిందంటే.. దర్శకులకు చుక్కలు.. నిర్మాతలకు తిప్పలు తప్పవు. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
