నయన్, విఘ్నేశ్ పెళ్ళికి బాజాలు మోగనున్నాయా.. ఎంగేజ్మెంట్ అయ్యిందంటూ చక్కర్లు కొడుతున్న వార్తలు..

అందాల భామ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ గత కొద్దికాలంగా ప్రేమ లోకంలో విహరిస్తున్న విషయం దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందరికి తెలిసిందే

Mar 25, 2021 | 3:15 PM
Rajeev Rayala

|

1 / 6
తమ ఫోటోలను సోషల్ మీడియాలో తమ రొమాంటిక్ ముూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ తమ బంధానికి బలం చేకూర్చేలా వారిద్దరు వ్యవహరిస్తున్నారు.

2 / 6
నయన్, విఘ్నేశ్ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది

3 / 6
ఇప్పుడు ఈ ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ అయ్యిందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

4 / 6
తాజాగా విఘ్నేష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటో ఈ వార్తలు నిజమే అనుకునేలా చేస్తున్నాయి.

5 / 6
ఈ ఫొటోలో వాళ్లిద్దరీ ముఖాలు కనిపించకుండా కేవలం నయన్ చేతికి ఉన్న ఉంగరం హైలైట్ అయ్యేలా ఈ పోస్ట్ ఉంది

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu