Naa Saami Ranga: ఊరమాస్ అవతార్‌లో అదరగొట్టిన కింగ్.. పండుగ బరిలో హీట్ పెంచిన నాగ్
ఈ సారి పండక్కి నా సామిరంగ అంటూ రంగలోకి దిగుతున్నారు కింగ్ నాగార్జున. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టైలిష్ యాక్షన్ సినిమాలు చేస్తున్న నాగ్, నా సామిరంగలో మాస్ యాక్షన్ చూపించబోతున్నారు. ట్రైలర్‌తో ఆడియన్స్‌లో అంచనాలు పెంచేయటంతో పాటు పండుగ బరిలో హీట్ పెంచారు. సంక్రాంతి బరిలోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం మిగతా స్టార్స్‌కు గట్టి పోటి ఇస్తోంది నా సామిరంగ. ఇప్పటికే సాంగ్స్ టీజర్స్‌తో హైప్ పెంచిన మూవీ టీమ్ తాజాగా ట్రైలర్‌తో ఆ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
