AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొంగల్‌ సినిమాలపై హీరోయిన్ల ఫోకస్.. సంక్రాంతికి ముస్తాబైన ముద్దుగుమ్మలు ఎవరంటే ??

సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్‌ అవుతాయనే క్లారిటీ ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఈ క్లారిటీ వచ్చిందో లేదో, వెంటనే కొందరి దృష్టి గ్లామర్‌ మీదకు మళ్లింది. ఈ పొంగల్‌కి రిలీజ్‌ అయ్యే సినిమాల్లో హీరోయిన్లందరికీ హిట్‌ కంపల్సరీ అనేది వాళ్ల కన్‌సర్న్. ఇంతకీ ఈ సంక్రాంతికి ముస్తాబవుతున్న ముద్దుగుమ్మలు ఎవరెవరు? కమాన్‌ లెట్స్ వాచ్‌.... గుంటూరులో సందడిగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేసింది గుంటూరు కారం టీమ్‌. పండక్కి మా సూపర్‌స్టార్‌ని స్క్రీన్‌ మీద చూసుకుని చెలరేగిపోతామన్నది మహేష్‌ ఫ్యాన్స్ మాట.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jan 11, 2024 | 7:49 PM

Share
సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్‌ అవుతాయనే క్లారిటీ ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఈ క్లారిటీ వచ్చిందో లేదో, వెంటనే కొందరి  దృష్టి గ్లామర్‌ మీదకు మళ్లింది. ఈ పొంగల్‌కి రిలీజ్‌ అయ్యే సినిమాల్లో హీరోయిన్లందరికీ హిట్‌ కంపల్సరీ అనేది వాళ్ల కన్‌సర్న్. ఇంతకీ ఈ సంక్రాంతికి ముస్తాబవుతున్న ముద్దుగుమ్మలు ఎవరెవరు? కమాన్‌ లెట్స్ వాచ్‌....

1 / 5
గుంటూరులో సందడిగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేసింది గుంటూరు కారం టీమ్‌.  పండక్కి మా సూపర్‌స్టార్‌ని స్క్రీన్‌ మీద చూసుకుని చెలరేగిపోతామన్నది మహేష్‌ ఫ్యాన్స్ మాట. అయితే ఈ సినిమాతో తప్పకుండా హిట్‌ అందుకోవాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో ఉన్నారు శ్రీలీల.

2 / 5
ఈ మధ్య ఆమె నటించిన సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజ్‌ అయినప్పటికీ, ఒక్క భగవంత్‌కేసరి మినహా, మిగిలినవి... జనాలను మెప్పించడంలో ఎక్కడో విఫలమయ్యాయి. అందుకే గుంటూరు కారం సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు ఈ బ్యూటీ. సేమ్‌ మూవీతో ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నారు మీనాక్షి చౌదరి.

3 / 5
సైంధవ్‌తో సంక్రాంతికి రెడీ అవుతున్నారు శ్రద్ధ శ్రీనాథ్‌. తెలుగులో అప్పుడో సినిమా, ఇప్పుడో సినిమా చేసినప్పటికీ, సినిమాలో తానుంటే సక్సెస్‌ పలకరించాల్సిందేనని అంటున్నారు శ్రద్ధ శ్రీనాథ్‌. తెలుగు ప్రేక్షకులకు పక్కా పండగ గిఫ్ట్ రెడీ చేశానన్నది ఆమె వైపు నుంచి వినిపిస్తున్న మాట.

4 / 5
పెద్ద సినిమాల మధ్య చిన్న హీరో చిత్రంగా రిలీజ్‌ అవుతోంది హనుమాన్‌. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో నటిగా మరోసారి ప్రూవ్‌ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. హీరోయిన్‌ అమృత అయ్యర్‌ కూడా సాలిడ్‌ హిట్‌ కొడతామనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు.

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల