Naga Chaitanya-Sobhita: నాగ చైతన్య, శోభిత పెళ్లిలో హైలైట్ అదే.! అందరూ సర్ప్రైజ్..
అక్కినేని వారింట పెళ్లి భాజాలు మోగాయి. చాలా రోజులుగా ట్రెండింగ్‌లో ఉన్న చైతూ, శోభిత ధూళిపాళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రెండేళ్ళ ప్రేమకు పెళ్లితో శుభం కార్డ్ వేసారు ఈ జంట. మరి చైతూ, శోభిత పెళ్లికి ఎవరెవరు వచ్చారు..? ఎలా జరిగింది..? అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహం ఘనంగా జరిగింది. రాత్రి 8 గంటల 13 నిమిషాలకు సాంప్రదాయ బద్ధంగా పెళ్లి వేడుకను నిర్వహించారు. గత మూడు రోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.