Music: అబ్బబ్బా ఏం కొడుతున్నారు సామి.. రీ రికార్డింగ్‌తో పేల్చేస్తున్నారుగా..!
ఓ సినిమా హిట్ అవ్వాలంటే కథ బాగుండాలి.. కథనం బాగుండాలి అంటారు.. ఆ తర్వాత హీరో బాగా చేయాలి.. కారెక్టరైజేషన్స్ అదిరిపోవాలి.. స్క్రీన్ ప్లే సూపర్‌గా ఉండాలి అంటారు. అయితే ఓ సినిమా హిట్‌కు హీరో, దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే నాలుగు ప్రాణాలైతే.. ఐదో ప్రాణం కూడా ఉంది. అదే సంగీతం.. మ్యూజిక్ బాగుంటే ఆ సినిమాపై అంచనాలు కూడా బాగుంటాయి. ఎన్నో సినిమాలు కేవలం పాటలతోనే హిట్టైన సందర్భాలు కూడా ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5