AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: సౌత్, నార్త్‌ అన్నింట్లో దూసుకెళ్తున్న మృణాల్

తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా తన మూవీలో ఛాన్స్ కోసం తను పడిన కష్టాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ బ్యూటీ.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 13, 2025 | 9:38 PM

Share
తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా తన మూవీలో ఛాన్స్ కోసం తను పడిన కష్టాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ బ్యూటీ.

తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా తన మూవీలో ఛాన్స్ కోసం తను పడిన కష్టాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ బ్యూటీ.

1 / 5
ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్‌ సీత మృణాల్ ఠాకూర్‌. సీతా రామం సినిమాతో తెలుగు ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్‌ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు.

2 / 5
అంతేకాదు మూవీ సెలక్షన్‌ విషయంలోనూ కొత్తగా ట్రై చేస్తున్నారు మృణాల్‌. ప్రజెంట్ సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన మూవీ సెలక్షన్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

3 / 5
ఒకే లాంగ్వేజ్‌కు ఫిక్స్ అయిపోవటం తనకు ఇష్టం లేదని, అన్ని భాషల్లోనూ తన మార్క్ చూపించాలనుందన్నారు. అందుకే హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు మృణాల్ ఠాకూర్‌.

4 / 5
వరుస హిట్స్ తరువాత కూడా కెరీర్‌ నెమ్మదిగా సాగుతుండటంపై కూడా క్లారిటీ ఇచ్చారు మృణాల్‌. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయటం తనకు ఇష్టం ఉండదని, అందుకే ఒక సినిమా తరువాత మరో సినిమా చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. అలా అయితేనే ఆ క్యారెక్టర్‌ను హండ్రెడ్‌ పర్సెంట్ ఇవ్వగలం అన్నారు మృణాల్‌.

5 / 5