వామ్మో ఈ అందాలను తట్టుకోవడం కష్టమే.. రెడ్ డ్రెస్‌లో కావ్య ఘాటైన గ్లామర్ సెగలు..

samatha

30 April 2026

అందాల ముద్దుగుమ్మ కావ్య శ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవరు అయినా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన గ్లామర్‌తో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

కావ్య శ్రీ

ఈ మధ్య ఈ అమ్మడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా సరే ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది. అంతలా యూత్‌ను ఆకట్టుకుంది.

నెట్టింట ట్రెండ్

ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్, కావ్య కొన్ని రోజుల పాటు ప్రేమలో ఉండి, వారు బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

నిఖిల్‌తో ప్రేమాయణం

 హౌస్‌లో నిఖిల్ కావ్య గురించి చెబుతూ బాధపడటం, తనను మళ్లీ కలుస్తాను అంటూ చెప్పడంతో తర్వాత పలు షోలలో వీరు పాల్గొనడం జరిగింది.

బిగ్ బాస్ షో

దీని తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగింది. చాలా మంది కావ్య గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపారు.

క్రేజ్

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరసగా సీరియల్స్, షోలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. తన అందాల చందాలతో కుర్రకారును మాయ చేస్తుంది.

సీరియల్స్

అంతే కాకుండా తన గ్లామర్‌తో యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. రోజు రోజుకు మతిపొగొట్టే అందాలతో అందరి మనసు దోచేస్తుంది.

గ్లామర్ బ్యూటీ

తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్‌లో రెడ్ మిర్చీలా తన ఘాటైన గ్లామర్‌ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

రెడ్ మిర్చీ