Money Plant: మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు.. వెంటనే ఇలా చేయండి..
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలన్నా, సిరిసంపదలు సిద్ధించాలన్నా చాలామంది ముందుగా ఎంచుకునేది మనీ ప్లాంట్. అయితే కేవలం మొక్కను తెచ్చి ఇంట్లో పెట్టేస్తే సరిపోదు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంచకపోతే.. అది లాభానికి బదులు తీవ్రమైన ఆర్థిక నష్టాలను, అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
