AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!

జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నెలలో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలను తీసుకొస్తుంది. అయితే 2026 మే నెల కొన్ని రాశుల వారికి కీలక మలుపుగా మారబోతుందంట. ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలను చేకూర్చబోతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. గ్రహాల గమనం, గ్రహాల సంచారం, వంటి అనేక సంఘటనల కారణంగా నాలుగు రాశుల వారి దశ తిరగబోతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: May 01, 2026 | 5:48 PM

Share
వృషభ రాశి : వృషభ రాశి వారికి మే నెల చాలా అద్భుతంగా కలిసి రానున్నది. వీరికి అన్ని విధాలుగా ఇది ప్రయోజనాలు చేకూరుస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి మొదటి పదిహేను రోజుల పాటు గ్రహాల గమనం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆగి పోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. చాలా త్వరగా తమ పనులు సర్దుబాటు చేసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి జీవితంలో తాను సాధించాలి అనుకునే దానికి మొదటి అడుగు పడబోతుంది. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. శుభకార్యాలు నిర్వహించుకుంటారు. దీంతో సందడి వాతావరణం నెలకుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఇచ్చిన డబ్బు చేతికి రాక ఇబ్బందులు పడుతున్నారో వారికి ఈ నెల అద్భుతంగా కలిసి వస్తుంది. కాకపోతే చేపట్టిన పనులు కాస్త ఆలస్యంగా పూర్తి అవుతాయి.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఈ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి పక్షం లాభసాటిగా కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వీరు చాలా ఆనందంగా గడుపుతారు.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి. అంతే కాకుండా అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారు.  వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకోవడంతో కాస్త ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఉద్యోగులకు కూడా కలిసి వస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు.

4 / 5
ముఖ్య గమనిక : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!

అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!

విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..

ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!

దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా

ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..

సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!

తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?

గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు

ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!