Mrunal Thakur: పూజా రూట్లో మృణాల్‌.. కెరీర్‌ ఫ్లోలో ఉన్నప్పుడు..

కెరీర్‌ ఫ్లోలో ఉన్నప్పుడు ఏవీ తప్పుగా అనిపించవు. కానీ ఎక్కడో కాస్త బ్రేక్‌ పడ్డప్పుడు ఆగి ఆలోచించి చూస్తే, అంతకు ముందు జరిగిన పొరపాటు కనిపిస్తుంది. బాలీవుడ్‌ అవకాశాలను చూసుకుని పూజా హెగ్డే సౌత్‌ని నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి మాటలే చెప్పారు జనాలు... ఇప్పుడు ఈ మాటలను మృణాల్‌కి చెప్పాలనుకుంటున్నారా?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Aug 08, 2024 | 1:54 PM

కెరీర్‌ ఫ్లోలో ఉన్నప్పుడు ఏవీ తప్పుగా అనిపించవు. కానీ ఎక్కడో కాస్త బ్రేక్‌ పడ్డప్పుడు ఆగి ఆలోచించి చూస్తే, అంతకు ముందు జరిగిన పొరపాటు కనిపిస్తుంది. బాలీవుడ్‌ అవకాశాలను చూసుకుని పూజా హెగ్డే సౌత్‌ని నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి మాటలే చెప్పారు జనాలు... ఇప్పుడు ఈ మాటలను మృణాల్‌కి చెప్పాలనుకుంటున్నారా?

కెరీర్‌ ఫ్లోలో ఉన్నప్పుడు ఏవీ తప్పుగా అనిపించవు. కానీ ఎక్కడో కాస్త బ్రేక్‌ పడ్డప్పుడు ఆగి ఆలోచించి చూస్తే, అంతకు ముందు జరిగిన పొరపాటు కనిపిస్తుంది. బాలీవుడ్‌ అవకాశాలను చూసుకుని పూజా హెగ్డే సౌత్‌ని నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి మాటలే చెప్పారు జనాలు... ఇప్పుడు ఈ మాటలను మృణాల్‌కి చెప్పాలనుకుంటున్నారా?

1 / 5
మృణాల్‌ ఠాకూర్‌ని ప్రిన్సెస్‌గా సౌత్‌ ఆడియన్స్ కి పరిచయం చేసి, గొప్ప హిట్‌ అందుకున్న సీతారామమ్‌ విడుదలై ఇప్పటికి రెండేళ్లయింది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో వరుసగా తెలుగులో సినిమాలు సైన్‌ చేశారు ఈ బ్యూటీ.

2 / 5
నానితో హాయ్‌ నాన్న చేసి మెప్పించారు. మృణాల్‌ వరుసగా సినిమాల్లో కనిపించకపోతే ప్రాణం అల్లాడిపోదా అని కుర్రకారు బెంగపెట్టుకున్నారంటేనే, ఆమెకు వచ్చిన హైప్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

3 / 5
అయినా ఫ్యామిలీస్టార్‌ తర్వాత మృణాల్‌ తెలుగు సినిమాల్లో కనిపించడం మానేశారు. ఒకట్రెండు సినిమాలకు సైన్‌ చేస్తారనే టాక్‌ ఉన్నా... అఫిషియల్‌గా కన్‌ఫర్మేషన్‌ అయితే లేదు.  మృణాల్‌ ఫిల్మోగ్రఫీలో అన్నీ నార్త్ సినిమాలే హల్‌చల్‌ చేస్తున్నాయి. గతంలో పూజా హెగ్డే కూడా ఇలాగే చేశారు.

4 / 5
క్రేజ్‌ ఉన్నప్పుడు సౌత్‌ ప్రాజెక్టులకు ఓకే చెప్పకుండా నార్త్ మీద ఇంట్రస్టుతో అటుగా ట్రావెల్‌ చేశారు. కానీ అక్కడ వరుసగా ఫ్లాపులు ఎదురు కావడం... సౌత్‌లో అవకాశాలు లేకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. పూజా కెరీర్‌ని చూసయినా మృణాల్‌ కాస్త జాగ్రత్త పడాలని సలహాలిస్తున్నారు అభిమానులు.

5 / 5
Follow us