పోటాపోటీగా డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్‌ బచ్చన్‌.. ఎవరి బలాలేంటి ??

కంటెంట్‌ కొత్తగా ఉందా? పోనీ కేరక్టరైజేషన్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయా? ఇంతకు ముందు ఈ కాంబినేషన్‌లో జనాలు ఎవ్వరూ విట్‌నెస్‌ చేయనిది ఏమైనా ఈసారి ప్లాన్‌ చేశారా? అంటే సినిమా రిలీజ్‌ అయ్యాక.. చూసి చెప్పాల్సిందే. అప్పటిదాకా ఎన్ని రకాలుగా క్వశ్చన్‌ చేసినా... 'పరమ రొట్ట కంటెంట్‌ అండీ... పక్కా కమర్షియల్‌ ఫార్మేట్‌ అండీ' అనే ఆన్సర్లే వినాల్సి వస్తుంది... ఇంతకీ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటో అర్థమైందిగా....

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Aug 08, 2024 | 1:51 PM

కంటెంట్‌ కొత్తగా ఉందా? పోనీ కేరక్టరైజేషన్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయా? ఇంతకు ముందు ఈ కాంబినేషన్‌లో జనాలు ఎవ్వరూ విట్‌నెస్‌ చేయనిది ఏమైనా ఈసారి ప్లాన్‌  చేశారా? అంటే సినిమా రిలీజ్‌ అయ్యాక.. చూసి చెప్పాల్సిందే. అప్పటిదాకా ఎన్ని రకాలుగా క్వశ్చన్‌ చేసినా... 'పరమ రొట్ట కంటెంట్‌ అండీ... పక్కా కమర్షియల్‌ ఫార్మేట్‌ అండీ' అనే ఆన్సర్లే వినాల్సి వస్తుంది... ఇంతకీ మనం మాట్లాడుకోబోయే  విషయం ఏంటో అర్థమైందిగా....

కంటెంట్‌ కొత్తగా ఉందా? పోనీ కేరక్టరైజేషన్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయా? ఇంతకు ముందు ఈ కాంబినేషన్‌లో జనాలు ఎవ్వరూ విట్‌నెస్‌ చేయనిది ఏమైనా ఈసారి ప్లాన్‌ చేశారా? అంటే సినిమా రిలీజ్‌ అయ్యాక.. చూసి చెప్పాల్సిందే. అప్పటిదాకా ఎన్ని రకాలుగా క్వశ్చన్‌ చేసినా... 'పరమ రొట్ట కంటెంట్‌ అండీ... పక్కా కమర్షియల్‌ ఫార్మేట్‌ అండీ' అనే ఆన్సర్లే వినాల్సి వస్తుంది... ఇంతకీ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటో అర్థమైందిగా....

1 / 5
ఒరేయ్‌ ఇస్మార్ట్ నువ్వు తోపురా అని పూరి జగన్నాథ్‌ ఇచ్చిన ఎలివేషన్‌తో ఇస్మార్ట్ శంకర్‌ బంపర్‌ హిట్‌ అయింది. ఆ క్రేజ్‌ ఇప్పుడు సెకండ్‌ పార్టుకు హైప్‌ తెస్తోంది. ఆల్రెడీ ఇప్పటిదాకా విడుదలైన డబుల్‌ ఇస్మార్ట్  ప్రమోషనల్‌ కంటెంట్‌ని చూసిన ఎవరికైనా ఫక్తు ఇస్మార్ట్ శంకర్‌ ఛాయలే కనిపిస్తున్నాయి.

2 / 5
సరికొత్తగా చేసిన ప్రయోగాలు ఏమీ లేకపోయినా... సినిమా థియేటర్లలో కమర్షియల్‌గా మెప్పించేస్తుందనే మేకర్స్ కాన్ఫిడెన్స్ కి కారణాలేంటి? డబుల్‌ ఇస్మార్ట్ విషయంలోనే కాదు, మిస్టర్‌ బచ్చన్‌కి సంబంధించి కూడా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి.

3 / 5
ఆల్రెడీ కథ కొత్తది కాదు. బాలీవుడ్‌లో జనాలు చూసేసిందే. కాకపోతే, రీమేక్‌ కంటెంట్‌ని హరీష్‌ శంకర్‌ బాగా హ్యాండిల్‌ చేస్తారనే పేరు మిస్టర్‌ బచ్చన్‌కి హైప్‌ తెస్తోంది.

4 / 5
రవితేజ - హరీష్‌ శంకర్‌ కాంబినేషన్లు ఏదో ఒక రకంగా జనాలను ఎంటర్‌టైన్‌ చేస్తాయనే కాన్ఫిడెన్స్ కూడా ప్లస్‌ అవుతోంది. పక్కా కమర్షియల్‌ ఫార్మేట్‌ ని మాత్రమే నమ్ముకుని ఆగస్టు 15న థియేటర్లలోకి దూసుకొస్తున్నారు పూరి అండ్‌ హరీష్‌ విత్‌ రామ్‌ అండ్‌ రవితేజ.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే