చిరంజీవి కోసం ఆ స్టార్ డైరెక్టర్ వెయిటింగ్.. మెగాస్టార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ??
విశ్వంభరతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఇంకో దర్శకుడి కోసం వేచి చూస్తున్నారా..? వశిష్టతో ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాక కూడా మరో దర్శకుడి కోసం మెగాస్టార్ ఎందుకు ఆలోచిస్తున్నారు..? అసలు చిరు ఆలోచన ఏంటి..? విశ్వంభరతో పాటు ఇంకో సినిమా చేయాలనుకుంటున్నారా..? అలా చేయాలనుకుంటే.. మెగాస్టార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..? 90స్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు చిరంజీవి. అప్పట్లో ఏడాదికి కనీసం రెండు.. కుదిర్తే మూడు సినిమాలు చేసారు మెగాస్టార్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
