టాలీవుడ్‌లో పెళ్లి పీటలెక్కబోతున్న మరో ప్రేమజంట.. పెళ్లి ఎప్పుడంటే ??
కలిసి నటిస్తున్నాం అనుకుంటున్నారు కానీ నటించే సమయంలోనే వాళ్ల మనసులు కలుస్తున్నాయి. రీల్‌పై లవ్ స్టోరీ నడిపిస్తున్నాం అనే భ్రమలోనే రియల్ లైఫ్‌లోనూ ప్రేమకథలు నడిపిస్తున్నారు వాళ్లు. టాలీవుడ్‌లో మరో ప్రేమజంట పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఎవరా జంట..? వాళ్ల పెళ్లెప్పుడు..? టాలీవుడ్ లవ్ స్టోరీస్‌పై స్పెషల్ స్టోరీ.. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. కెరీర్ మొదట్లో నటించిన హీరోయిన్లనే పెళ్లి చేసుకుంటున్నారు మన హీరోలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
