
ఒక 15 ఏళ్ల క్రితం కుర్రాళ్ల మనసులు దోచిన నటి మీరా జాస్మిన్. టాలీవుడ్ బడా హీరోల సరసన ఆడిపాడింది.

అంతేకాదు గోరింటాకు లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను ఏడిపించింది కూడా.

మీరా జాస్మిన్.. చివరిగా నటించిన తెలుగు మూవీ ‘మోక్ష’. 2013లో రిలీజైంది. ఆ తర్వాత ఆమె మలయాళం సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు ఈమె.

అయితే దాదాపు దశాబ్ధ కాలంలో తెలుగు పరిశ్రమను దూరమైన ఈమె… రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు.

ఈ నేపథ్యంలో తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.