Rashi Khanna: ఎర్ర కోకలో కేకపుట్టిస్తోన్న బబ్లీ భామ.. రాశిఖన్నా వయ్యారాలు ఫిదా అవ్వాల్సిందే గురూ..
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల పక్కన ఛాన్స్ అందుకుంది. అయితే హిట్స్ అందుకుంటున్నప్పటికీ ఇప్పుడు ఈ భామకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇటీవలే పక్కా కమర్షియల్ సినిమాలో నటించింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
