Sara Ali Khan: విదేశాల్లో విహరిస్తోన్న వయ్యారి భామ.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన సారా అలీఖాన్
బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న అందాల భామ సారా అలీ ఖాన్. తక్కువ సమయంలోనే అక్కడ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. కుర్ర హీరోల సరసన ఛాన్స్‌లు అందుకుంటున్న సారా అదే రేంజ్ లో హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకుంటుంది.