Movie Sequals: బాహుబలితో మొదలైన ట్రెండ్.. అదే ఫార్ములా ఫాలో అవుతున్న మేకర్స్..
ఒకే సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా పార్ట్ 2 కోసం ఆడియన్స్‌ను వెయిటింగ్‌లో పెట్టాలంటే తొలి భాగం క్లైమాక్స్ ఆడియన్స్‌కు ఆ రేంజ్‌లో కనెక్ట్ అవ్వాలి. అందుకే ఆ పాయింట్ మీదే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్‌లోనూ ఆ పాయింట్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. బాహుబలితో ఒకే కథను రెండు భాగాలుగా చెప్పి కూడా ఆడియన్స్‌ను మెప్పించవచ్చని ప్రూవ్ చేశారు రాజమౌళి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
