Kriti Sanon: బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ‘కృతి సనన్’.. చూపులతో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ..
Kriti Sanon: మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన 'వన్ నేనొక్కడినే' చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కృతి సనన్. అనంతరం బాలీవుడ్లో (Bollywood) వరుస సినిమాలతో దూసుకుపోయిందీ బ్యూటీ.
Most Read Stories