PBKS vs RCB, IPL 2024: కోహ్లీ సెంచరీ మిస్.. గ్రీన్, పటిదార్ మెరుపులు.. ఆర్సీబీ భారీ స్కోరు

Punjab Kings vs Royal Challengers Bengaluru:పంజాబ్‌ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అదరగొట్టారు.ఓపెనర్ విరాట్‌ కోహ్లీ ( 47 బంతుల్ 92, 7ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, రజత్ పటిదార్ (23 బంతుల్లో 55, 3ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు

PBKS vs RCB, IPL 2024: కోహ్లీ సెంచరీ మిస్.. గ్రీన్, పటిదార్ మెరుపులు.. ఆర్సీబీ భారీ స్కోరు
Virat Kohli
Follow us

|

Updated on: May 09, 2024 | 10:07 PM

Punjab Kings vs Royal Challengers Bengaluru:పంజాబ్‌ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అదరగొట్టారు.ఓపెనర్ విరాట్‌ కోహ్లీ ( 47 బంతుల్ 92, 7ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, రజత్ పటిదార్ (23 బంతుల్లో 55, 3ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖరులో కామెరూన్ గ్రీన్‌ ( 27 బంతుల్లో 46, 5ఫోర్లు, ఒక సిక్స్) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్‌ (9), విల్ జాక్స్‌ (12) నిరాశపరిచారు. దినేశ్‌ కార్తీక్‌ (7 బంతుల్లో 18) ఆకట్టుకున్నారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్‌ 3 వికెట్లు పడగొట్టగా, విధ్వత్‌ 2, అర్ష్‌దీప్‌, సామ్‌ కరన్‌ తలో వికెట్‌ తీశారు. కాగా మధ్యలో వర్షం కురవడంతో మ్యాచ్ ఆలస్యమైంది.

త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న విరాట్ కోహ్లీ..

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లక్కీ ఫెర్గూసన్.

ఇంపాక్ట్  ప్లేయర్లు:

అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేసాయి, విజయ్‌కుమార్ వైషాక్, యష్ దయాల్, మయాంక్ దాగర్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిలే రూసో, శశాంక్ సింగ్, సామ్ కరణ్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, విద్వాత్ కవీరప్ప.

ఇంపాక్ట్  ప్లేయర్లు:

హర్‌ప్రీత్ బ్రార్, తనయ్ త్యాగరాజన్, రిషి ధావన్, జితేష్ శర్మ, నాథన్ ఎల్లిస్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు..
రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు..
కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ప్రకటన!
కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ప్రకటన!
వామ్మో ఇదేం ఫోన్‌ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా..
వామ్మో ఇదేం ఫోన్‌ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?