Mistaken Surgery: చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ.. డాక్టర్లు చేసిన ఆపరేషన్‌ చూసి షాక్‌.!

బాలిక చేతి వేలికి సర్జరీ చేయాల్సి ఉంది. అయితే డాక్టర్లు ఆ చిన్నారి నాలుకకు ఆపరేషన్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక పేరెంట్స్ ఆందోళన చెందారు. కేరళలోని కోజికోడ్‌లో ఈ సంఘటన జరిగింది. నాలుగేళ్ల బాలిక చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి. కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి వైద్యులు ఆ చిన్నారిని పరిశీలించారు. చిన్న సర్జరీ ద్వారా ఆరో వేలిని తొలగించవచ్చని ఆ బాలిక పేరెంట్స్‌కు చెప్పారు. దీంతో వారు దానికి అంగీకరించారు.

Mistaken Surgery: చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ.. డాక్టర్లు చేసిన ఆపరేషన్‌ చూసి షాక్‌.!

|

Updated on: May 20, 2024 | 11:08 AM

బాలిక చేతి వేలికి సర్జరీ చేయాల్సి ఉంది. అయితే డాక్టర్లు ఆ చిన్నారి నాలుకకు ఆపరేషన్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక పేరెంట్స్ ఆందోళన చెందారు. కేరళలోని కోజికోడ్‌లో ఈ సంఘటన జరిగింది. నాలుగేళ్ల బాలిక చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి. కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి వైద్యులు ఆ చిన్నారిని పరిశీలించారు. చిన్న సర్జరీ ద్వారా ఆరో వేలిని తొలగించవచ్చని ఆ బాలిక పేరెంట్స్‌కు చెప్పారు. దీంతో వారు దానికి అంగీకరించారు. కాగా, గురువారం ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వీల్‌చైయిర్‌లో తీసుకువచ్చిన చిన్నారి నోటికి ప్లాస్టర్‌ వేసి ఉంది. అయితే ఆ బాలిక చేతికి ఆరో వేలు ఇంకా ఉంది. దీంతో పేరెంట్స్‌, కుటుంబ సభ్యులు.. దీని గురించి అక్కడున్న నర్సును ్డిగారు. నాలుకకు కూడా సమస్య ఉండటంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారని ఆమె చెప్పింది. ఇది విని వారు షాక్‌ అయ్యారు. మరోవైపు జరిగిన పొరపాటు తెలుసుకున్న డాక్టర్లు వారికి క్షమాపణలు చెప్పారు. బాలిక చేతికి ఉన్న ఆరో వేలిని సర్జరీ ద్వారా తొలగిస్తామని అన్నారు. ఆ చిన్నారిని తిరిగి ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. దీంతో ఆ పాప పేరెంట్స్‌, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles