TOP 9 ET News: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన అల్లు అరవింద్

TOP 9 ET News: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన అల్లు అరవింద్

Phani CH

|

Updated on: Jun 25, 2024 | 6:16 PM

డిప్యూటీ సీఎంగా పవన్‌ కొలువుతీరాక.. ఫస్ట్ టైం అల్లు అరవింద్ వెళ్లి ఆయన్ను మీట్ అయ్యారు. అయితే ఒక్కరే కాకుండా ప్రొడ్యూసర్ కౌనిల్ టీంతో కలిసి పవన్‌ను కలిసి సమావేశమయ్యారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరడంలో... ప్రముఖ పాత్ర పోషించిన పవన్‌ను అభినందించడంతో పాటు ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి ఆయనతో చర్చించారు. ఇక పవన్‌ను కలిసిన కౌన్సిల్ సభ్యుల్లో అల్లు అరవింద్‌తో పాటు..

డిప్యూటీ సీఎంగా పవన్‌ కొలువుతీరాక.. ఫస్ట్ టైం అల్లు అరవింద్ వెళ్లి ఆయన్ను మీట్ అయ్యారు. అయితే ఒక్కరే కాకుండా ప్రొడ్యూసర్ కౌనిల్ టీంతో కలిసి పవన్‌ను కలిసి సమావేశమయ్యారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరడంలో… ప్రముఖ పాత్ర పోషించిన పవన్‌ను అభినందించడంతో పాటు ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి ఆయనతో చర్చించారు. ఇక పవన్‌ను కలిసిన కౌన్సిల్ సభ్యుల్లో అల్లు అరవింద్‌తో పాటు.. అశ్వనీదత్, సురేష్‌ బాబు, ఎర్నేని నవీన్, టీజీ విశ్వప్రసాద్‌, సుప్రియ యార్లగడ్డ, చినబాబు, బన్నీ వాసు ఉన్నారు. ప్రభాస్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయితే చాలు.. బుక్ మై షో .. పేటీఎం లాంటి ఆన్‌ లైన్ టికెటింగ్‌ యాప్స్‌కు దిమ్మతిరిగిపోయినంత పనవుతుంది. ఒక్కసారిగా ప్రభాస్ టికెట్స్‌ కోసం పోటీపడుతున్న అభిమానుల ట్రాఫిక్ ను తట్టుకోలేక సైట్స్ క్రాష్ అవడం కామన్ అయిపోయింది. ఇక కల్కీ విషయంలోనూ ఇదే అయింది. కల్కి సినిమా టికెట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఒక్కసారిగా పోటీపడడంతో.. ఈ టికెటింగ్ యాప్స్‌ కాస్త మొరాయించినట్టు తెలుస్తోంది. దీంతో బుకింగ్స్ అండ్ పేమంట్స్‌లో చాలా మందికి ఎర్రర్ వచ్చిందని టాక్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్విస్‌ బ్యాంకుల్లో తగ్గుతున్న భారతీయుల నగదు నిల్వలు

ట్రైన్‌ టికెట్‌పై GNWL30/WL8 అంటే అర్థం ఏంటి ??

రక్తాన్ని సహజ పద్ధతుల్లో శుద్ధి చేసే ఆహారాలు..

పరీక్షల్లో స్టూడెంట్‌ రాసిన జవాబుకు టీచర్‌ షాక్‌

ఈ పండు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. ప్రయోజనాలు తెలిస్తే