Double Ismart: ప్రమోషన్ జోరు పెంచిన పూరీ.. మరో అప్‌డేట్ వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్
షూటింగ్ చివరిదశకు వచ్చింది.. దాంతో సినిమాపై అంచనాలు పెంచే పనిలో బిజీ అయిపోయారు పూరీ జగన్నాథ్. మెల్లగా ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు.. మొన్నటి వరకు ఏం చూపించలేదు కానీ ఈ మధ్యే టీజర్ విడుదల చేసారు.. మొన్నామధ్య మేకింగ్ కూడా ఇచ్చారు.. ఇప్పుడు మరో అప్‌డేట్ ఇచ్చారు పూరీ జగన్నాథ్. ఉన్నట్లుండి డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ జోరు పెంచడంలో అంతరార్థమేంటి..? చూస్తున్నారుగా.. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్‌లో పూరీ జగన్నాథ్ జోష్. లైగర్ ఫ్లాప్ తర్వాత ఆరేడు నెలల పాటు కొత్త సినిమా ఏదీ ప్రకటించని ఈయన..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
