Telangana: బ్యారేజ్‌పై కదులుతున్న నల్లటి ఆకారం.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండెలు అదిరే.!
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద మొసలి కలకలం రేపింది. గోదావరి నీటి నుంచి నేరుగా బ్యారేజీపైకి ఓ భారీ మొసలి వచ్చేసింది. ఆ సమయంలో బ్యారేజ్‌పై జనసంచారం పెద్దగా లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాలు..
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద మొసలి కలకలం రేపింది. గోదావరి నీటి నుంచి నేరుగా బ్యారేజీపైకి ఓ భారీ మొసలి వచ్చేసింది. ఆ సమయంలో బ్యారేజ్‌పై జనసంచారం పెద్దగా లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఆ మొసలిని చూసిన కొందరు స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి ఘటనాస్థలికి చేరుకొని.. ఆ మొసలిని పట్టుకున్నారు. ఆ వెంటనే గోదావరి నదిలో వదిలిపెట్టారు.
ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Jun 11, 2024 02:21 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

