T20 World Cup 2024: ఆఖరి ఘట్టానికి టీ20 ప్రపంచ కప్.. సెమీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..

ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్, శ్రీలంక, ఉగాండా, USA, వెస్టిండీస్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించగా... ప్రస్తుతం భారత్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ జట్లు ప్రపంచ కప్ కోసం పోటీ పడనున్నాయి

|

Updated on: Jun 25, 2024 | 10:35 PM

ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ నాకౌట్ దశకు చేరుకుంది. మొత్తం 20 జట్లతో మొదలైన టోర్నీ ఇప్పుడు 4 జట్ల పోరుగా మారింది.   దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు నాకౌట్ దశలో పోటీపడనున్నాయి.

1 / 6
ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్, శ్రీలంక, ఉగాండా, USA, వెస్టిండీస్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించగా... ప్రస్తుతం భారత్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ జట్లు ప్రపంచ కప్ కోసం పోటీ పడనున్నాయి.

2 / 6
వెస్టిండీస్‌కు చెందిన కరేబియన్ ఐలాండ్స్ స్టేడియం సెమీస్ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. దీని ప్రకారం తొలి సెమీఫైనల్ ట్రినిడాడ్-టొబాగోలో జరగనుండగా, రెండో మ్యాచ్ గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇలా...

3 / 6
దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్: జూన్ 27న దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ట్రినిడాడ్,  టొబాగోలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరుగుతుంది. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

4 / 6
భారత్ వర్సెస్ ఇంగ్లండ్: జూన్ 27న భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

5 / 6
జూన్ 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగే ఫైనల్‌లో ఈ రెండు సెమీ-ఫైనల్‌లలో విజేతలు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌తో 9వ టీ20 ప్రపంచకప్‌కు తెరపడనుంది.

6 / 6
Follow us
Latest Articles
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త

బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..

వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?

అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే

రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి

తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..

పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..