టీ20 ప్రపంచకప్‌లో బ్యాటర్లకు సుస్సు పోయించిన బౌలర్స్ వీళ్లే..

17 May 2024

TV9 Telugu

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పేరిట ఉంది.

అత్యధిక వికెట్ల రికార్డ్..

ఈ బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 36 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు, 3 సార్లు 4 వికెట్లు తీశాడు.

అగ్రస్థానంలో షకీబ్..

అత్యధిక వికెట్ల జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది రెండో స్థానంలో ఉన్నాడు.

రెండో స్థానంలో అఫ్రిది..

పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది 34 మ్యాచుల్లో 39 వికెట్లు తీశాడు.

39 వికెట్లు..

ఈ జాబితాలో శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ మూడో స్థానంలో ఉన్నాడు.  

మూడో స్థానంలో మలింగ..

టీ20 ప్రపంచకప్‌లో 31 మ్యాచ్‌లు ఆడిన మలింగ 38 వికెట్లు తీశాడు.

38 వికెట్లు..

పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 23 మ్యాచుల్లో 36 వికెట్లు పడగొట్టాడు.

4వ స్థానంలో పాక్ బౌలర్..

శ్రీలంక మాజీ బౌలర్ అజంతా మెండిస్ 21 మ్యాచ్‌ల్లో 35 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

5వ స్థానంలో మెండిస్..