Idiot Syndrome: ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?

ఇంటర్నెట్‌ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్నిటికీ గూగుల్‌పైనే ఆధారపడుతున్నారు. ఏదైనా మనకు కావలసిన సమాచారం తెలుసుకోవడం వరకూ అయితే ఓకే కానీ, ఏకంగా ఇంటర్నెట్‌లో చూసి వైద్యం సైతం చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలకు చిట్కాలు, చికిత్స పద్ధతుల గురించి గూగుల్ లో ఎక్కువగా వెతుకుతూ ఎవరికి వారు గూగుల్ డాక్టర్లు అయిపోతున్నారు.

Idiot Syndrome: ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?

|

Updated on: May 20, 2024 | 9:07 AM

ఇంటర్నెట్‌ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్నిటికీ గూగుల్‌పైనే ఆధారపడుతున్నారు. ఏదైనా మనకు కావలసిన సమాచారం తెలుసుకోవడం వరకూ అయితే ఓకే కానీ, ఏకంగా ఇంటర్నెట్‌లో చూసి వైద్యం సైతం చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలకు చిట్కాలు, చికిత్స పద్ధతుల గురించి గూగుల్ లో ఎక్కువగా వెతుకుతూ ఎవరికి వారు గూగుల్ డాక్టర్లు అయిపోతున్నారు. ఇలా వైద్యం కోసం డాక్టర్ ను ఆశ్రయించకుండా అతిగా ఇంటర్నెట్ పై ఆధాపడే లక్షణాన్నే ఇడియట్ సిండ్రోమ్‌గా పేర్కొంటున్నారు. అంటే ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ర్టక్షన్ ట్రీట్ మెంట్ అన్నమాట. దీన్నే సైబర్ క్రోండియా అని కూడా పిలుస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మీకున్న అనారోగ్య లక్షణాలను ఇంటర్నెట్ లో లభించే వైద్య సమాచారంతో పోల్చుకొని తప్పుగా అన్వయించుకోవడం అన్నమాట. ఇటీవలి కాలంలో ఇలాంటి వారి సంఖ్య బాగా పెరిగిపోయినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

వైద్యం కోసం ఇలా గూగుల్ పై ఆధారపడే వారు తమకు తాము మేలుకన్నా కీడే ఎక్కువగా చేసుకుంటున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ లక్షణాలు ఉన్న రోగులు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న వైద్య సమాచారంతో స్వీయ చికిత్సలు చేసుకుంటున్నారని పేర్కొంది. కొందరేమో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ లో సూచించిన వైద్యాన్ని కూడా పక్కన పెడుతున్నారని వివరించింది. ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపింది. నమ్మదగ్గ వైద్య వెబ్ సైట్ల ద్వారా రోగులు విశ్వసనీయమైన సమాచారం పొందడం వరకు మంచిదేనని.. కానీ అర్హతగల వైద్య నిపుణుడి వ్యాధి నిర్ధారణ సామర్థ్యానికి అది ఏమాత్రం సమానం కాదని స్పష్టం చేసింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు చెందిన క్యూరియస్ లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్..
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్..
పవన్‌ను అభిమానించే స్రవంతి..తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
పవన్‌ను అభిమానించే స్రవంతి..తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. వీటిపై భారీ డిస్కౌంట్‌
ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. వీటిపై భారీ డిస్కౌంట్‌
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి.. గెజిట్‌ విడుదల
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి.. గెజిట్‌ విడుదల
పాపం.. డార్లింగ్.. ప్రభాస్ కష్టాలు చూస్తే నవ్వాగదు..
పాపం.. డార్లింగ్.. ప్రభాస్ కష్టాలు చూస్తే నవ్వాగదు..
మీ ఏసీ జీవిత కాలం ఎన్ని రోజులు? ఎన్నేళ్లు వాడవచ్చు?
మీ ఏసీ జీవిత కాలం ఎన్ని రోజులు? ఎన్నేళ్లు వాడవచ్చు?
మోటో నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ప్రత్యేకమైన ఫీచర్‌తో
మోటో నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ప్రత్యేకమైన ఫీచర్‌తో
ప్రాణంతీసిన ‘రీల్స్’సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీస్తుండగా
ప్రాణంతీసిన ‘రీల్స్’సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీస్తుండగా
ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్..
ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్..
డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం..కోన వెంకట్ ఏమన్నారో తెలుసా?
డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం..కోన వెంకట్ ఏమన్నారో తెలుసా?