Hyderabad: ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్ ఏర్పాటు..
హైదరాబాద్‌లో గురువారం వాతావరణం కాస్త చల్లబడి, వర్షాలు కురిసినా.. మొన్నటివరూ ఎండలు దంచి కొట్టాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోయారు. ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడేవారు. దీంతో ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. తన ఆటోఎక్కిన ప్రయాణికులకు ఎండనుంచి ఉపశమనం లభించేలా ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
హైదరాబాద్‌లో గురువారం వాతావరణం కాస్త చల్లబడి, వర్షాలు కురిసినా.. మొన్నటివరూ ఎండలు దంచి కొట్టాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోయారు. ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడేవారు. దీంతో ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. తన ఆటోఎక్కిన ప్రయాణికులకు ఎండనుంచి ఉపశమనం లభించేలా ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆటోవాలా ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు.
ఈ ఆటోవాలా.. తన ఆటో వెనుకభాగంలో చిన్న కూలర్ ఏర్పాటు చేసి అందర్నీ ఆకర్షించాడు. ఉక్కపోత, వేడిగాలుల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఇలా ఏర్పాటు చేసినట్లు అతడు తెలిపాడు. ఎండవేళ ఈ కూలింగ్ ఆటో ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడుతుండటంతో ఆటోవాలా సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు నీ ఐడియా అదుర్స్ బ్రదర్ అంటూ కొనియాడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

