AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Cholesterol Symptoms: రాత్రిళ్లు పాదాలు చల్లగా మారుతున్నాయా? జాగ్రత్త గుండెపోటు చేరువలో ఉన్నట్లే..

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కానీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టడం ఎలా? ఏయే లక్షణాలు కన్పిస్తాయి? వంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా పాదాలలో చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లయితే పాదాలలోని ఈ కింది లక్షణాల ద్వారా చెప్పవచ్చు..

Srilakshmi C
|

Updated on: May 09, 2024 | 9:11 PM

Share
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కానీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టడం ఎలా? ఏయే లక్షణాలు కన్పిస్తాయి? వంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా పాదాలలో చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లయితే పాదాలలోని ఈ కింది లక్షణాల ద్వారా చెప్పవచ్చు.

1 / 5
 రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ప్రారంభ లక్షణం.. కొంచెం నడిచినా లేదా కొంచెం ఎక్కువ పని చేసినా శ్వాస ఆడకపోవడం. అయితే, శ్వాస ఆడకపోవడానికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. అందువల్ల, రక్త పరీక్ష లేకుండా కొలెస్ట్రాల్ పెరిగిందనే నిర్ధరణకు రాకూడదు.

2 / 5
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే పాదాలలో చాలా సమస్యలు వస్తాయి. వీటి ద్వారా  కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిందో లేదో సులభంగా అర్థం చేసుకోవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే రాత్రిపూట పాదాలు చల్లగా మారుతాయి. శీతాకాలం, వేసవి, వర్షాకాలం అయినా.. అన్ని సీజన్లలో దాదాపు రాత్రిపూట పాదాలు చల్లగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మీ రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిందని సంకేతం.

3 / 5
అలాగే కాలి చీలమండల్లో ఆకస్మిక వాపు కనిపించినా విస్మరించవద్దు. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా రక్త పరీక్ష చేయించుకోవాలి. చాలా మందికి అరికాళ్లలో మంట వస్తుంది. సాధారణంగా శరీరంలో పిత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అయితే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుదల వల్ల కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి దీనిని తేలిగ్గా తీసుకోకూడదు.

4 / 5
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల కాళ్లలోని నరాలు దెబ్బతింటాయి. ఇది పాదాలలో నరాలు, పాదాల అరికాళ్ళు, కాలి వేళ్ళలో అస్థిరతకు దారితీస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే లక్షణాలలో ఇది ఒకటి.

5 / 5
Follow Us
ఏపీలో డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్లు ఖరారు..!

బెండకాయ వేపుడు.. జిగురు లేకుండా పొడి పొడిగా ఇలా చేస్తే సూపర్..

చిన్నారి.. కుక్కతో ముచ్చట్లు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా

రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!

మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!

రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!

బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్

గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష

వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి