ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,990గా, 8జీబీ ర్యామ్.. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,990గా నిర్ణయించారు. ఈ ట్యాబ్‌ను లునా గ్రే, సీఫోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుంది.